Posted by Unknown on Sunday, October 18, 2009 with 1 comment
గోదావరి మాత ఒడిలొ పాపికొండలు.
గోదావరి అందాలు పాపికొండలులో చూద్దాం రండి.రాజమండ్రి నుండి పదకొండు గంటల లాంచీ ప్రయాణం గోదావరి అందాలు చూస్తూ పకృతి ఆస్వాదిస్తూ మనసు పులకిస్తు వుంటె సమయం పదినిముషాలలోనే గడిచిపోయిన అనుభూతి కలుగుతుంది.