సరాగమాల శ్రీ విఏకె. రంగారావుగారు
శ్రీ ముళ్లపూడి వెంకట రమణగారు చెప్పిన సంగీతం జోకు: న్యాయమూర్తి ఒక కేసులో ముద్దాయికి శిక్ష విధించబోతూ "నిన్నెక్కడో చూచినట్టుందే, ఎక్కడ చెప్మా" అన్నాడు. "చిత్తం, మీరు ప్లీడరుగా వున్నప్పుడు మీ రెండో అమ్మాయికి సంగీతం చెప్పడాని కొచ్చే వాడినండి...." "అలాగా! అయితే యిరవై ఏళ్ళు ఖైదు విధిస్తున్నాను."
సంగీత ప్రియులందరికీ ప్రపంచ సంగీత దినోత్సవ శుభాకాంక్షలు తన కుంచెతో అందంగా "గీతా"లాపన చేసిన మా బాపుగారికి కృతజ్ఞతలతో
0 comments:
Post a Comment