RSS
Facebook
Twitter

Monday, 4 June 2012

పాటలరాజు పుట్టినరోజు



  ఘంటసాల లాంటి మధురగానం
  మళ్ళీ మనం ఇక వినలేం,వినం
  అనుకుంటే సంగీత సరస్వతి అందించింది
  "పాట" లాడే ఈ చిన్నారి "బాలు"ణ్ణి !!
  ఏ పాటైనా ఏ భాషైనా పాటలతో ఫుట్ "బాలు"
  ఆడుతాడు ఈ పాటల "బాలు"డు !!
  బాలు బహుపాత్రలకు  గాత్రధారి !!
  ఎన్నో చిత్రాలలో పాత్రధారి !!
  చిన్నతెరలో సూత్రధారి !!

             

2 comments:

  1. బాలు బహుపాత్రలకు గాత్రధారి !!
    ఎన్నో చిత్రాలలో పాత్రధారి !!
    చిన్నతెరలో సూత్రధారి !!
    100% true....

    ReplyDelete
  2. నిఝాంగా.. మరి అంతే

    ReplyDelete

  • Blogger news

  • Blogroll

  • About