RSS
Facebook
Twitter

Tuesday, 23 February 2010

ప్రముఖుల (ప్రేమ) లేఖలు


















ఆ మైల్ పోయి ఈనాడు ఈ మైల్ వచ్చాక పోస్ట్ మ్యాన్ కోసం
ఎదురు చూపులే పోయాయి. ఐనా ఇంకా కొందరైనా ఉత్తరాలు
వ్రాస్తూనే ఉన్నారు. అలాటి ఉత్తరాలు జాగ్రత్త చేసుకొని అప్పుడప్పుడు
తీసి చదువుకుంటుంటే అదో అనుభూతి.నాకు వచ్చిన కొన్ని ఉత్తరాలను
మీతో పంచుకుంటున్నాను.శ్రి బాపు,ముళ్ళపూడి,జయదేవ్,అక్కినేని,
ఈనాడు రామోజీరావు,సరసి, బ్నిమ్,నేనెంతో అభిమానించే గాయకులు
శ్రీ యస్పీ.బాలసుబ్ర్హ్మణ్యం ప్రెమతో వ్రాసిన ఉత్తరాలు చూడండి.మా పిల్లలకు
చందమామ సంపాదకులు కీ"శే"కొడవటిగంటి కుటుంబరావు గారు 1980లో
వ్రాసిన ఉత్తరం కూడా ఉంది!!

"ఆ" మైల్-"ఈ"మైల్

ఈ"మాస్: ఏజ్ లో ఉత్తరాల పలకరింపులు లేవు;
అన్నీ మెసేజ్ లే!
అక్షరాల కత్తిరింపులతో,స్పెల్లింగ్ కిల్లింగ్ లతో అన్నీ
భాషను ఖూనీ చేసే డామేజీలే!!
అనుభంధాలను అందించే ఉత్తరం ఎంతెంతో దూరం!
గుండె చప్పుళ్ళను అక్జరాలతో నింపి వ్రాసే ఉత్తరం కోసం
పోస్ట్ మాన్ తెరచే గేట్ చప్పుళ్ళు ఇక వినిపించవు!!
ఇంకా ఎన్నాళ్ళకో "ఆ"మైల్ రోజులు?!
నేడు "ఈ" మైల్ పైనే అందరికీ మోజులు!!

5 comments:

  1. ఇంత మంది ప్రముఖుల నుంచి ఉత్తరాలు అందుకోటం అద్భుతం. చాలా బాగుంది. Images కొంచెం పెద్దవి అయితే అన్నీ చదివి ఆనందించేవాడిని.

    ReplyDelete
  2. అబ్బ ఎంత అదృష్టవంతులండీ మీరు. ఇవన్నీ మాతో పంచుకున్నందుకు చాలా చాలా ధన్యవాదములు.

    ReplyDelete
  3. sir, meeru vaatini photos teesi natlu unnaru..
    scan chesi pedite memu chadive vaallam..


    nenu rajamundry nunche blogger ni kudaaa

    www.innervoice.co.cc

    ReplyDelete
  4. అనామినస్ గారికి,
    మీరన్నది నిజమే. ఫొటొ తీసి ఉంచడంవల్ల అగుపించడమ్ లేదన్నది
    గమనించాను.ఈ సారి స్కానర్ ఉపయోగిస్తాను.మీరూ రాజమండ్రి
    వారే కనుక వీలయితే 9885215155 కి కాల్ చేయండి-సురేఖ*
    .

    ReplyDelete
  5. ee blogu palakadaaniki naaluka kadaladaniki siggu padutomdi. mana telugulo gamplu anakudadaa.

    ReplyDelete

  • Blogger news

  • Blogroll

  • About