ఇక్కడ మీరు చూస్తున్న పూలను జాగ్రత్తగా చూడండి!! వాటిని సృస్టించిన వారు
శ్రీమతి నాగలక్ష్మి, వారి కుమార్తె కుమారి దీపిక.ఇదివరలో శ్రిమతి నాగలక్ష్మి
ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు రేఖాచిత్రం లో చూపించాను. ఈ సారి సంక్రాంతికి
ఎప్పటిలాగానే వాళ్ళింట్లో మూడు గదుల్లో బొమ్మల కొలువు పెట్టారు. గుళ్ళు,గోపురాలు,
దేముళ్ళు,దేవతలు ఒకటేమిటి అన్నీ మన కళ్ళముందు కనుల పండుగగా ఏర్చి కూర్చారు!!
ఇంతకీ పెన్సిల్ చెక్క చెక్కుతో చెక్కిన పూల మాట మీకు చెప్పాలి. నాగలక్ష్మి గారికి దీపికతో
బాటు ఇద్దరు కవల అబ్బాయిలున్నారు.వాళ్ళకు పెన్సిల్, మెండర్ (చెక్కుకొనే మిషన్) ఇస్తే
అదే పనిగా పెన్సిళ్ళు చెక్కిపోసేవారట. వాళ్ళంటె నాగలక్ష్మి గారికి కాస్త గారాబం అవటం వల్ల
భరించి తుక్కు ఎత్తి పారేయటం అలవాటయిపోయినా ఓ రోజు ఈ పెన్సిల్ చెక్క తుక్కు పూల
రేకుల్లా బాగున్నయే అనిపించి ఫ్లివికాల్తో ఓ పుల్లకు జాగ్రత్త గా ఒకదాని చుట్టు ఒకటి అతికిస్తే
పూల ఆకారం వచ్చిందట.ఇంకేం అలా ప్రారంభించి ఇల్లా పెన్సిల్ చెక్క చెక్కుతో పూలు చెక్కేశారన్న
మాట!! మీరూ పెన్సిళ్ళు కొనేసి మిషన్తో చెక్కి ఆ చెక్కుల్తో పూలు తయారు చేయటం మొదలెట్టండి!
pencil poolu
ReplyDeletebaabu arachetilo
bhale poochayi.
మా అబ్బాయి కూడా అస్తమానూ పెన్సిల్ చెక్కేస్తూ ఉంటాడు.నేను ఇలాగే పువ్వులు చేస్తూ ,వాడితో కూడ చేయిస్తూ ఉంటాను ..బొమ్మలకొలువు చాలా బాగుందండి.
ReplyDeleteఅన్నట్టు రాజమహేంద్రిలో బాపుగారి అభిమాని, భమిడిపాటి ఫణిబాబుగారి మిత్రులైన సురేఖ గారు మీరేనా. నేను రాజమహేంద్రి దగ్గరే వుండేది. మీరే వారైతే తప్పక కలుద్దాం.
ReplyDeleteరాకేశ్వరరావు గారు,
ReplyDeleteశుభోదయం! భమిడిపాటి ఫణిబాబు గారి మితృణ్ణి
నేనే.సురేఖ పేర కార్టూన్లు 1958 నంచి గీస్తున్నాను.
ప్రతి నెలా మూడవ ఆదివారం మా మితృలు డీవీ.
హనుమంతరావు.మహమ్మద్ ఖాదర్ఖాన్లతో కలసి గత
నాలుగేళ్ళగా రాజమండ్రిలో "హసం క్లబ్" నిర్వహిస్తున్నాను.
రాకేశ్వరరావు గారు,
శుభోదయం! భమిడిపాటి ఫణిబాబు గారి మితృణ్ణి

మేమూ రాజమహేంద్రి బ్లాగర్లమేనండోయ్......
ReplyDelete