ఈ బొమ్మ మా చెల్లాయి కస్తూరి గీసిన బొమ్మ.అప్పుడు దాని వయసు 10 ఏళ్ళు!
1954లో ఆంధ్ర సచిత్ర వార పత్రిక దసరా పండుగకు ప్రత్యేకంగా పిల్లలకు
బొమ్మలు గీసే పోటీ పెట్టింది. ఆ సంచికకు నేను బొమ్మ గీసి పంపిచానుకాని
నా బొమ్మ పడలేదు. చెల్లికి బహుమానం కూడా వచ్చింది. ఆ బొమ్మను ఇక్కడ
ఇస్తున్నాను.అప్పుడు మా చెల్లి రాజమండ్రి లో యమ్మెస్.బాల సుబ్రహ్మణ్యం గారి
దగ్గర సంగీతం నేర్చుకొనేది. ఇది 56 ఏళ్ళ క్రితం జరిగిన తీపి గుర్తు.
ఎంతందమైన జ్ఞాపకం..! బొమ్మ బాగుందండీ.. అచ్చం అప్పటి రోజుల్ని ప్రతిబింబిస్తూ...
ReplyDeleteNice............
ReplyDeleteచాలా మధురమైన చెల్లెలి జ్ఞాపకం. ఇన్నేళ్ళు జాగ్రత్తగా దాచారు. మరికొన్ని తరాలు భద్రపరిచే ప్రయత్నం చేయండి. బొమ్మ చాలా బాగుంది.
ReplyDeleteగిరిధర్ గారు,
ReplyDeleteనమస్తె!.ధన్యవాదాలు. నాకు చిన్నప్పటినుంచి నాకు నచ్చిన
వాటిని పదిలంగా దాచటం ఇస్టం. ఆ వార పత్రిక నా దగ్గర
ఉండి వుంటే అలా చిరగనిచ్చే వాడిని కాను. హైద్రాబాద్ లో
మా చెల్లి ఇంట్లో ఆ పత్రిక నా కళ్ళబడగానే తీసుకొచ్చేశాను.
అదండీ సంగతి. మీ లాంటి మితృల ప్రోత్సాహం నాకు
ఉత్సాహాన్నిస్తుంది...................సురేఖ