RSS
Facebook
Twitter

Friday, 26 February 2010





అలనాటి మాయాబజార్ సృష్టి లో అతిరధమహారధులెందరో కలరు!
ఈ నయా సినీ బజారులో ఆ "మాయాబజార్" కు తోడైంది వన్నెచిన్నెల కలరు!!
మరోసారి కొత్త మాయాబజార్ తీసినా రంజింపచేయగల నటులింకెవరు కలరు?!!
ఇక అలనాటి "మాయాబజార్" తీయగల మొనగాళ్ళు ఎవరు కలరు??!

2 comments:

  1. నిజం చెప్పారు అప్పారావుగారూ. ఇప్పుడు మాయా బజారు తీసే మొనగాళ్ళెవరు, అలాంటి వారెవరైనా ఉన్నా నటులేరి. మనకందరూ ఏదేదో స్టార్లే కాని, నటులు లేరు. ముఖ్యంగా హీరోలుగా వేసేవాళ్ళెవరూ నటన్లో ప్రావీణ్యం ఉన్నవారు కాదు. కంప్యూటర్ మాయతోనో, లేక తాతలు తండ్రులను, ఇతర బంధువుల పుణ్యమా అని సినిమాలోకి వచ్చినవారేకదా ఇప్పుడు దాదాపు అందరూ. తండ్రి, అన్న, వేషాలు వేసేవారు, హాస్య నటులు తప్పించి మనకు నటులు లేని దుస్థితి.

    ReplyDelete
  2. అర్యా !
    నమస్కారములు అనడం కంటె ' అలమలలు ' (మాయా బజారు ) అనడం సమంజసమే మో ! మీ ' బ్లాగు ' చూసాను. ఒక్క రొజులో అయ్యేది కాదు.తాపీగా అన్నీ చదువుతా. నా బ్లాగు ని మెచ్చుకున్న మీ గొప్పమనసుకు శతకొటి దండాలు. http://madhuramesudhaaganam.blogspot.com/,

    '' రాజు ను చూసిన ్కళ్ళ తొ మొగుడిని చూసి మొత్తుకున్నట్టు '' వుంది మీ బ్లాగు ని చూసిన తర్వాత నా బ్లాగు ని చూస్తే !మరో మారు మీ సహ్రుదయత కు జోహార్లు ! వ్రుత్తి రీత్యా డాక్క్టరు నైన నేను ..ఈ అంతర్జాల....బ్లాగానుభవాలలో ....శైశవ దశ లోనె వున్నా !

    ReplyDelete

  • Blogger news

  • Blogroll

  • About