RSS
Facebook
Twitter

Monday, 12 August 2013

టీవీ వె(క)తలు

                         నాడు వారం వారం వారపత్రికల్లో సీరియల్ కధలుఆరుద్ర గళ్ళనుడికట్లు,కవితలుమరి నేడేరీ మరో వారం కోసం ఎదురు చూసే పఠితలు ?గంట గంటకు సీరియస్గా  సీరియల్గా  ఏడిపించేటీవీ వనితలు ఠీవిగా వచ్చేస్తున్నారు పిలవని పేరంటానికి ఇంటింటికి!ఇక దూరమవుతున్నారు మన వనితలు వంటింటికి !!అమ్మో! ఓ రోజు కేబుల్...

Sunday, 4 August 2013

స్నేహానికి ఓ రోజా ?

                   స్నేహానికి ఓ రోజా ?తీయనిదీ, విడతీయనిదీ స్నేహం !!ఆ స్నేహానికి ఏడాదికి ఒక రోజా ?!!బంధాలతో ఏర్పడేది బంధుత్వాల అనుబంధం !కష్టాల్లో, నష్టాల్లో కలకాలం నిలిచేదే స్నేహానుబంధం !!కాదా బాపూరమణల మైత్రీ బంధం ఎంతో రమణీయం !!అలాటి అపురూప స్నేహానికి ఏడాదికి ఒక రోజా?!!అందిద్దాం ప్రతినాడూ స్నేహానికి  ఓ పరిమళాల రోజా ...

Thursday, 11 July 2013

 1963 జనవరి 26 ! అప్పుడు మాకు ఎంత ఆనందమో!! రిపబ్లిక్ డేఅని కాదండి ! నండూరి రామమోహనరావు, ఆరుద్ర, బాపు-రమణ,రావి కొండలరావు, విఏకె రంగారావు వీరంతా ఒకచోట కలసి "జ్యోతి"ని విజయవాడలో వెలిగించిన మంచి రోజు. అవిష్కరించిందినటసామ్రాట్ అక్కినేని నాగేశవరరావు గారు. ఆనాటి జ్యోతి నవ్వులవెలుగులను నెల నెలా తెలుగు పాఠకులకు మాటల, జోకులు,కార్టూన్లతో "పంచి"Oది !! జ్యోతిలొని జోకులు, బాపు,...

Tuesday, 2 July 2013

 ముఖాలగురించి రాయాలంటే  నా ముఖం ఏం రాస్తాంఅని అనుకుంటాం కానీ ఎంతైనా రాయొచ్చు. అందులోరోజుల్లో అదేదో "సాంఘిక వల పనికి" సంబంధించిన ముఖపుస్తకంలో మునిగిపోయిన వాళ్ళెందరో! ఈ రోజుల్లో చూద్దామంటే బయట, వాళ్ళ ముఖం చాటేస్తున్నారు. ఇక వాళ్ళముఖారవిందాలు అందరివీ అక్కడా చూడలేం. అక్కడవాళ్ళ ముఖం బదులు ఏ పువ్వు బొమ్మో, సినిమా స్టారుముఖమో కనిపిస్తుంది. ఎవరి భయం వాళ్ళది. ఈ ముఖపుస్తక...

Monday, 1 July 2013

డాక్టర్స్ డే !!

 ఇప్పుడొచ్చే అన్ని రకాల రోజుల్తో బాటు " డాక్టర్స్ డే "కూడా వుంది.ఐనా డాక్టర్స్ తో పని లేని వాడెవరైనా వుంటారా చెప్పండి. అందుకేవైద్యోనారాయణ హరి: అని మన పెద్దలన్నారు. మా చిన్నతనంలోమా నాన్నగారి ఆప్త మిత్రులు డా: కె.యం.సుందరం గారని వుండేవారు. ఆయన్నిమేము మామయ్యగారు అని పిలిచే వాళ్ళం. మాకువైద్యమంతా ఫ్రీ. ఇప్పుడు మాకు ఆప్త మిత్రులు డా"రాఘవమూర్తిగారు. ఈయన సాహితీ ప్రియులు. రోజూ...
  • Blogger news

  • Blogroll

  • About