RSS
Facebook
Twitter

Sunday, 28 February 2010

డాక్టర్-పేషెంట్

హాసం క్లబ్: డాక్టర్-పేషెంట్ : లఘు హాస్య నాటికలో నేను. యమ్.డి.ఖాదర్ ఖాన్డా.ఖాన్: రండి రండి, అప్పారావుగారు,ఎలా ఉన్నారు? మీ చెవి నొప్పికి నేనిచ్చిన మాత్రలుమూడు రోజులు మూడు పూట్లా వేసుకున్నారనుకుంటాను. ఇప్పుడు నొప్పి ఎలా వుంది?అప్పారావు: తగ్గడమా?! పైగా నొప్పి భరించలేనంత ఎక్కువైయిందండీ బాబూ!డా.ఖాన్ : ఏదీ,చెవి చూడనివ్వండి! ఇదేమిటి? చెవిలో ఏమిటో తెల్లగా కుప్పలు కుప్పలుగాఉన్నాయి?!అప్పారావు:...

Friday, 26 February 2010

అలనాటి మాయాబజార్ సృష్టి లో అతిరధమహారధులెందరో కలరు!ఈ నయా సినీ బజారులో ఆ "మాయాబజార్" కు తోడైంది వన్నెచిన్నెల కలరు!!మరోసారి కొత్త మాయాబజార్ తీసినా రంజింపచేయగల నటులింకెవరు కలరు?!!ఇక అలనాటి "మాయాబజార్" తీయగల మొనగాళ్ళు ఎవరు కలరు...

Tuesday, 23 February 2010

ప్రముఖుల (ప్రేమ) లేఖలు

ఆ మైల్ పోయి ఈనాడు ఈ మైల్ వచ్చాక పోస్ట్ మ్యాన్ కోసం ఎదురు చూపులే పోయాయి. ఐనా ఇంకా కొందరైనా ఉత్తరాలు వ్రాస్తూనే ఉన్నారు. అలాటి ఉత్తరాలు జాగ్రత్త చేసుకొని అప్పుడప్పుడు తీసి చదువుకుంటుంటే అదో అనుభూతి.నాకు వచ్చిన కొన్ని ఉత్తరాలను మీతో పంచుకుంటున్నాను.శ్రి బాపు,ముళ్ళపూడి,జయదేవ్,అక్కినేని, ఈనాడు రామోజీరావు,సరసి, బ్నిమ్,నేనెంతో...

Sunday, 21 February 2010

ఈనాడులో నేను..సురేఖ

నిన్నటి ఈనాడు దినపత్రికలో నా అపురూప వస్తుసేకరణ,వ్యంగ్య కార్టూన్ల గురించి సమగ్ర వ్యాసం ప్రచురించబడింది.ఇదిగోండ...

Friday, 19 February 2010

ఒక్కొక్కసారి వేవ్లెంత్ కుదిరే కార్టూనిస్టులకు ఒకే ఐడియాలు వస్తుంటాయి. అతణ్ణి చూసి కాపీ కొట్టేశాడనే అపోహ కూడా ఒక్కోసారి కలుగుతుంది,ఈ విషయం తెలియని కొందరికి!!"ఈనాడు" శ్రీధర్ గారు ఫిబ్రవరీ 1వ తేదీన ఇదీ సంగతి పాకెట్ కార్టూన్ ఐదీయానే,7వ తేదీ "డెక్కన్ క్రానికల్" లో కార్టూనిస్ట్ శ్రీ సుధీర్ తైలాంగ్ వేశారు.కార్టూనిస్ట్ లకు ఒకే ఐడియా తట్టే ...

Thursday, 11 February 2010

ఇక్కడ మీరు చూస్తున్న పూలను జాగ్రత్తగా చూడండి!! వాటిని సృస్టించిన వారు శ్రీమతి నాగలక్ష్మి, వారి కుమార్తె కుమారి దీపిక.ఇదివరలో శ్రిమతి నాగలక్ష్మి ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు రేఖాచిత్రం లో చూపించాను. ఈ సారి సంక్రాంతికి ఎప్పటిలాగానే వాళ్ళింట్లో మూడు గదుల్లో బొమ్మల కొలువు పెట్టారు. గుళ్ళు,గోపురాలు, దేముళ్ళు,దేవతలు ఒకటేమిటి అన్నీ మన కళ్ళముందు కనుల పండుగగా...

Monday, 8 February 2010

శ్రీమతి టంగుటూరి శూర్యకుమారి గురించి 21 జనవరిలో వ్రాశాను.నా పాత రికార్డుల పుట్ట తిరగేసి చూస్తుంటే సూర్యకుమారి 45 ఆర్పీయం రికార్డ్ అగు పించింది. 1971 లో రిలీజయిన ఆ రికార్డ్లొ ఆమె మనో బుద్ధి -నిర్వాన శతకం ( శ్రీ ఆది శంకరాచార్య) పాడారు.ఆ రికార్డ్ స్లీవ్ వెనుక సూర్యకుమారి గురించి ఇలా వ్రాసారు. Suryakumari,born in RAJAHMUNDRY,educated...

Friday, 5 February 2010

నేను, మా సంగీతం మాస్టారు

ఈ బొమ్మ మా చెల్లాయి కస్తూరి గీసిన బొమ్మ.అప్పుడు దాని వయసు 10 ఏళ్ళు!1954లో ఆంధ్ర సచిత్ర వార పత్రిక దసరా పండుగకు ప్రత్యేకంగా పిల్లలకుబొమ్మలు గీసే పోటీ పెట్టింది. ఆ సంచికకు నేను బొమ్మ గీసి పంపిచానుకానినా బొమ్మ పడలేదు. చెల్లికి బహుమానం కూడా వచ్చింది. ఆ బొమ్మను ఇక్కడఇస్తున్నాను.అప్పుడు మా చెల్లి రాజమండ్రి లో యమ్మెస్.బాల సుబ్రహ్మణ్యం గారిదగ్గర సంగీతం నేర్చుకొనేది. ఇది 56 ఏళ్ళ క్రితం...
  • Blogger news

  • Blogroll

  • About