
ప్రాసానంద మహర్షి ఆరుద్ర ఆంధ్రుల అభిమాన రచయిత ఆరుద్ర ! ఆయన కూనలమ్మపదాలు అభిమానులపై వేశాయి చెరగని ముద్ర ! ఆరుద్ర అమెరికా ఇంటింటి పజ్యాలు అలరించాయి పాఠకుల హృదయ సామ్రాజ్యాలు !! భాగవతుల శివ శంకర శాస్త్రి అనే ఆరుద్ర 1925 ఆగష్టు 31 వ తేదీన విశాఖపట్టణంలో జన్మించారు. కవితలే కాదు, అపరాధ పరిశోధన కధలు నవలలు, రాముడికి...