Posted by Unknown on Saturday, December 31, 2011 with 3 comments
నేను కార్టూన్లు గీయటం నా SSLC క్లాసు నుంచే మొదలయినా పత్రికలో మొట్టమొదటిసారి అచ్చయింది ఆంధ్రసచిత్రవార పత్రికలో 1958 లో.అంతకు ముందు పట్టువదలని విక్రమార్కునిలా పంపేవాడినికానీ అంతే వేగంగా తిరుగు...
Posted by Unknown on Thursday, December 29, 2011 with 20 comments
నిన్న మాటినీకి "శ్రీరామరాజ్యం" చూడటానికి నేనూ,నా శ్రీమతి మా సన్నిహిత మితృలతో వెళ్ళాము. అక్కడ నాకు పరిచయం వున్న ఒక ఆయన సకుటుంబంగా ఎదురుపడ్డాడు. సాధారణంగా సినిమా ...
Posted by Unknown on Tuesday, December 27, 2011 with 5 comments
కొన్నిటిని చూడగానే ముద్దొస్తుంటాయి. చిట్టి చిట్టి పాపాయిలే కాదు, బుజ్జి బుజ్జి కుక్కపిల్లలు కూడా ముద్దొస్తాయి!. కాకి పిల్ల కాకికి ముద్దంటారు. మా చిన్న తనంలో ఇంగ్లీషు సినిమాల్లో తప్పక ముద్దుల దృశ్యాలుండేవి. ఆ సీన్లొచ్చి నప్పుడల్లా ముందు క్లాసుల నుంచి...
Posted by Unknown on Monday, December 26, 2011 with 8 comments
శ్రీ వడ్డాది పాపయ్య 19వ వర్ధంతి నేడు. వపాగా ప్రఖ్యాతి పొందిన శ్రీ వడ్డాది పాపయ్య అలనాటి" బాల" పిల్లల పత్రికలో లటుకు చిటుకు శీర్షికకు బొమ్మలు వేశారు చందమామ పత్రికలో 1960నుంచి 1991 వరకూ దాదాపు 470 పైగా ముఖచిత్రాలను చిత్రించి చందమామకు ...
Posted by Unknown on Saturday, December 24, 2011 with 4 comments
ఈ బాపూరమణీయం రెండు దశాబ్దాలక్రితం నవో (వ్వో)దయ వారు , ఏప్రియల్ 1990 లో అచ్చోసి అభిమానులపైకి వదిలారు. యాభైలనాటి సినిమా రివ్యూలుకార్టూన్లు, కార్ట్యూన్లు, జోకులు, మకతికలు, వగైరా కలిపి పాఠకులను రంజింపచేసింది అపురూప పుస్తకం. దీని ఖరీదు మామూలు ఎడిషన్ అరవై రూపాయలు,మేలు ప్రతి ధర ( గట్టి అట్టతో బైండింగు చేసినది) ఎనభైఐదు రూపాయలు. ఆ నాటిశ్రీ ముళ్లపూడి వెంకట రమణగారు వ్రాసిన అద్భుత చనత్కారాల...
Posted by Unknown on Tuesday, November 29, 2011 with 1 comment
"నాకూ మనసున్నాది " అంటూ కవితల పుస్తకం వ్రాసి ప్రశంసలందుకున్న ఈయన పేరు మహమ్మద్ ఖాదర్ ఖాన్. నిజంగా ఈయన మనసున్న మనిషి! రాజమండ్రి, దానవాయిపేట పోస్టాఫీసులో పోస్ట్ మాస్టారుగా పనిచేసి ఆ శాఖలో నాలుగుసార్లు ఔట్ స్టాండింగ్ పెర్ఫార్మెరెన్స్ అవార్డును అందుకున్న పనిమంతుడు. తెలుగు సాహిత్య ప్రేమికుడైన ఖాన్ తెలుగును మన తెలుగు వాళ్లకంటే అద్భుతంగా ...
Posted by Unknown on Monday, November 21, 2011 with 2 comments
టీవీ వె(క)తలు !!నాడు వారం వారం పత్రికల్లో సీరియల్ కధలు !ఆరుద్ర గళ్ళనుడికట్లు ,కవుల కవితలు !నేడు ఏరీ మరోవారం వాటి కోసం ఎదురుచూసే ఆనాటి పఠితలు ?!గంట గంటకు సీరియస్గా సీరియల్ గా ఏడిపించేటీవీ వనితలు ఠీవిగా వచ్చేస్తున్నారు పిలవనిపేరంటంగా ఇంటిఇంటికి !దూరమవుతున్నారు మన వనితలు వంటింటికి !!అమ్మో !! ఓ రోజు కేబుల్ బందే !మన జనాలకు తీరని ఇబ్బందే...
Posted by Unknown on Saturday, November 19, 2011 with 1 comment
1963 మార్చి 29 వతేదీన విడుదలయిన లలితాశివజ్యోతి ఫిల్మ్స్ వారి " లవకుశ " నిర్మాణానికి నాలుగేళ్ళ పైగా సమయం పట్టింది. ఆర్ధిక ఇబ్బందులతోబాటు నిర్మాణంలో వుండగా దర్శకులు సి.పుల్లయ్య దివంగతులుకాగా ఆయన కుమారుడు సి.యస్.రావు పూర్తిచేశారు. కధా, మాటలు సదాశివబ్రహ్మం వ్రాయగా పాటలను సముద్రాల,సదా...
Posted by Unknown on Friday, November 18, 2011 with 1 comment
ఎన్ని కార్టూన్ పాత్రలున్నా మిక్కీమౌస్ ఎన్నో ఏళ్ళుగా ప్రపంచవ్యాప్తంగా అభిమానుల హృదయాలలో నిలచిపోయింది. "స్టీమ్ బోట్ విల్లీ" పేరున మిక్కీమౌస్ పాత్రతో వాల్ట్ డిస్నీ నిర్మించిన కార్టూన్ చిత్రం మొదటిసారిగా నవంబర్ 18, 1928 లో విడుదలయింది. ఆనాటి నుంచి నవంబరు 18వతేదీన అభిమానులు మిక్కీకి పుట్టిన రోజు పండుగ జరుపుకుంటున్నారు.మొదటిసారిగా వాల్ట్ డిస్నీ సృష్ఠించినపాత్రకు మార్టిమర్...
Posted by Unknown on Tuesday, November 15, 2011 with 2 comments
ఈ నెల నాలుగవ తేదీ ఆంధ్రజ్యోతి దినపత్రికలో పై శీర్షికతో ఒక వార్త వచ్చింది. ఇదేదో ఫేస్ క్రీముల ప్రకటనలా వుందే అని అనుకుంటూనే చదివాను. చాలా సంతోషం కలిగింది. ఆ వార్తలో "ఉత్తర అమెరికాలో స్థిరపడిన ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ హనుమదాస్ మారెళ్ల దీనికి రూప కల్పన చేశారు" అని వుంది. ఈ ఏడాదే డాక్టర్ దాసు పిల్లల కాలిన గాయాల చికిత్స పై వ్రాసిన పుస్తకం చెన్నైలో...
Posted by Unknown on Monday, November 14, 2011 with No comments
కొన్నివేల సంవత్సరాల పైగా నాలుగు వేదాలు, ఉపనిషత్తులు,అష్టాదశ పురాణాలు ఈ నాటికీ సజీవంగా ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. ముద్రణా సౌకర్యాలు లేని ఆ కాలంలో ఒకరి నుంచి మరొకరు నేర్చుకుంటూ ధారణ శక్తి ద్వారా వీటిని సజీవంగా నిలుపుకుంటూ వచ్చారు. ఇలా వేదాలు చెప్పేవారిని వేదంవారని, రెండు వేదాలు చెప్పే ...
On Apr 23 ప్రవీణ్ పిపికే commented on 207: “మన పర అనే తేడా లేకుండా జనం కోసం ఆలోచించే ఇలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న అందికి పాదాభివందనాలు. ”
On Sep 23 Anonymous commented on blog post_18: “23.9. 2018 ఇప్పుడు కూడా బాల సంపుటాలు అందుబాటులో ఉన్నాయావాటిని ఏ విధంగా కొనుగోలు చేయవచ్చో దయచేసి…”
On Sep 13 Vinjamuri Venkata Apparao commented on blog post_6: “సుందరాకాండ బహుసుందరం....మీ రచన అమోఘం... ధన్యులం... మీరు చెప్పినట్లు ప్రతి ఇంటింటా విని పిస్తాను..”