
సత్య సాయి బాబా మానవ సేవే మాధవ సేవ అని నిరూపించారు.బాబా నిరంతర భక్తి గురించి ఇలా అన్నారు." భక్తి ఉండవలసినది ఒక్క భజన సమయంలోనే కాదు,ఎల్లప్పుడు నుండవలెను. గురువారము సాయంకాలంతగిలించుకొని భజనకు వచ్చి, భజన ముగిసి ఇంటికివెళ్ళుటతోనే తీసి దూరంగా పడవేయుటకు అది "యూనిఫామ్" కాదు: మానసిక సంస్కారముఎడతెగక యుండవలెను.భక్తివలన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వయోధికులు మొదలగు పూజ్యులయెడ నుండవలసిన...