
నిన్నటి బ్లాగులో శ్రీ ముళ్లఫూడి వెంకటరమణగారి పుట్టిన రోజు అని వ్రాస్తే కొందరు మితృలు తప్పుగా వ్రాశావు, జయంతి అని వ్రాయాలి అన్నారు. కానీ నా దృష్టిలోనే కాదు రమణగారి అశేష అభిమానుల దృష్టిలో రమణగారు మన మధ్యే వున్నారు. తన చమత్కారాల మాటలతో మనలను నవ్విస్తూ పలకిరిస్తూనే వున్నారు. అది ...