
ఈనాడు మన దేశ పరిస్థితి సర్దార్ పటేల్ ప్రధాన మంత్రి అయివుంటే వేరుగా వుండేది. హైద్రాబాదు మాది అంటే కాదు మాది అంటూ కొట్టుకుంటున్న మన తెలుగు సోదరులకు ఆయన వల్లే మనకు మిగిలింది. ఈ విషయం ఈనాటి యువతరానికి ఎంతమందికి తెలుసు. ఏ నిర్ణయాన్ని అయినా ధృఢచిత్తంతో తీసుకొనే సర్దార్ పటేల్ ను "ఉక్కుమనిషి" అని పిలిచే వారు.ఆయన జయంతి రోజున ఏ రాజకీయనాయకుడు ఆయన విగ్రహానికి ఒక్క పూలమాల వేశాడు....