
కాళిదాసు విరచిత "మేఘసందేశం" విరహ ప్రేమికుల సందేశమయితే, దాసరి దర్శకత్వంలో అక్కినేని 200వ చిత్రంగా తారకప్రభు పతాకంపై శ్రీమతి దాసరి పద్మ ఈ చిత్రాన్ని సంగీత దృశ్యకావంగా నిర్మించారు. అక్కినేని 200 చిత్ర వేడుక మద్రాసు మ్యూజిక్ అకాడామీ లో 12, సెప్టెంబరు,1982 న శివాజీ...