
ఈ రోజుల్లోనే కాదు ఆరోజుల్లోకూడా రకరకాల హాబీలుండేవి. అందులో రకరకాల స్టాంపుల సేకరణ..మా నాన్నగారు ఎన్నోరకాల స్టాంపులూ, నాణేలు సేకరించారు. నేను శ్రమపడకుండా అవన్నీ జాగ్రత్త చేయడం మాత్రం నాకదో హాబీ. ఈ స్టాంపుల్లో ఎన్ని రకాలవో !! పక్షులు, ...