
ఇప్పుడు ఎక్కడ చూసినా తెలుగు మాట వినిపిస్తున్నది. కారణం మన ప్రభుత్వంతెలుగు మహా సభలు నిర్వహించడానికి నిర్ణయించడమే. ఓ నాడు తెలుగు అంటూఆనాటి యన్టీఆర్ తెలుగును ప్రభుత్వ కార్యకలాపాలలో ప్రవేశ పెడుతుంటే ఈనాటినాయకులు కొందరు తెలుగు తెగులంటూ వేళాకోళం చేస్తే మనమూ నవ్వుకున్నాంఅవును నవ్వమా ,మనం తెలుగోళ్ళం కదా !! ...