RSS
Facebook
Twitter

Monday, 12 August 2013

టీవీ వె(క)తలు

                         నాడు వారం వారం వారపత్రికల్లో సీరియల్ కధలుఆరుద్ర గళ్ళనుడికట్లు,కవితలుమరి నేడేరీ మరో వారం కోసం ఎదురు చూసే పఠితలు ?గంట గంటకు సీరియస్గా  సీరియల్గా  ఏడిపించేటీవీ వనితలు ఠీవిగా వచ్చేస్తున్నారు పిలవని పేరంటానికి ఇంటింటికి!ఇక దూరమవుతున్నారు మన వనితలు వంటింటికి !!అమ్మో! ఓ రోజు కేబుల్...

Sunday, 4 August 2013

స్నేహానికి ఓ రోజా ?

                   స్నేహానికి ఓ రోజా ?తీయనిదీ, విడతీయనిదీ స్నేహం !!ఆ స్నేహానికి ఏడాదికి ఒక రోజా ?!!బంధాలతో ఏర్పడేది బంధుత్వాల అనుబంధం !కష్టాల్లో, నష్టాల్లో కలకాలం నిలిచేదే స్నేహానుబంధం !!కాదా బాపూరమణల మైత్రీ బంధం ఎంతో రమణీయం !!అలాటి అపురూప స్నేహానికి ఏడాదికి ఒక రోజా?!!అందిద్దాం ప్రతినాడూ స్నేహానికి  ఓ పరిమళాల రోజా ...

Thursday, 11 July 2013

 1963 జనవరి 26 ! అప్పుడు మాకు ఎంత ఆనందమో!! రిపబ్లిక్ డేఅని కాదండి ! నండూరి రామమోహనరావు, ఆరుద్ర, బాపు-రమణ,రావి కొండలరావు, విఏకె రంగారావు వీరంతా ఒకచోట కలసి "జ్యోతి"ని విజయవాడలో వెలిగించిన మంచి రోజు. అవిష్కరించిందినటసామ్రాట్ అక్కినేని నాగేశవరరావు గారు. ఆనాటి జ్యోతి నవ్వులవెలుగులను నెల నెలా తెలుగు పాఠకులకు మాటల, జోకులు,కార్టూన్లతో "పంచి"Oది !! జ్యోతిలొని జోకులు, బాపు,...

Tuesday, 2 July 2013

 ముఖాలగురించి రాయాలంటే  నా ముఖం ఏం రాస్తాంఅని అనుకుంటాం కానీ ఎంతైనా రాయొచ్చు. అందులోరోజుల్లో అదేదో "సాంఘిక వల పనికి" సంబంధించిన ముఖపుస్తకంలో మునిగిపోయిన వాళ్ళెందరో! ఈ రోజుల్లో చూద్దామంటే బయట, వాళ్ళ ముఖం చాటేస్తున్నారు. ఇక వాళ్ళముఖారవిందాలు అందరివీ అక్కడా చూడలేం. అక్కడవాళ్ళ ముఖం బదులు ఏ పువ్వు బొమ్మో, సినిమా స్టారుముఖమో కనిపిస్తుంది. ఎవరి భయం వాళ్ళది. ఈ ముఖపుస్తక...

Monday, 1 July 2013

డాక్టర్స్ డే !!

 ఇప్పుడొచ్చే అన్ని రకాల రోజుల్తో బాటు " డాక్టర్స్ డే "కూడా వుంది.ఐనా డాక్టర్స్ తో పని లేని వాడెవరైనా వుంటారా చెప్పండి. అందుకేవైద్యోనారాయణ హరి: అని మన పెద్దలన్నారు. మా చిన్నతనంలోమా నాన్నగారి ఆప్త మిత్రులు డా: కె.యం.సుందరం గారని వుండేవారు. ఆయన్నిమేము మామయ్యగారు అని పిలిచే వాళ్ళం. మాకువైద్యమంతా ఫ్రీ. ఇప్పుడు మాకు ఆప్త మిత్రులు డా"రాఘవమూర్తిగారు. ఈయన సాహితీ ప్రియులు. రోజూ...

Friday, 28 June 2013

 బుడుగు వెంకట రమణగారి పుట్టినరోజు పండగంటే హాస్యాభిమానులందరికీ పండుగే.  ఋణానందలహరిలో ఆయన హీరో అప్పారావుపేరే నాపేరైనందుకు ఇప్పుడు నాకెంత ఆనందమో !! చిన్నప్పుడునాకు మా తాతగారి పేరు (ఆయన పేరు వెంకటప్పయ్య పంతులు)అప్పారావు పేరు పెట్టినందుకు తెగ బాధపడిపోయేవాడిని. స్కూల్లోచాలా మంది పేర్లు కృష్ణ అనో, రామారావనో, ప్రభాకర్ అనో,రవి అనోవుండేవి. తరువాత పెద్దయ్యాక మా రమణగారి హీరో...

Wednesday, 26 June 2013

 "అక్కినేని అదృష్టవంతుడు !" జానపదహీరోగా పాప్యులరైన అక్కినేనినిఇలా అన్నది శ్రీమతి భానుమతి!! ఆమె మాట ముమ్మాటికీ నిజమనిఋజువు చేశారు అక్కినేని దేవదాసు పాత్రతో !! ఇంకా దేవదాసునుతెలుగు ప్రజలు మరచిపోలేదు అనడానికి 60 ఏళ్ళయినా దేవదాసునుపాటలను ఇంకా తలుస్తూ వుండటమే! మరో విశేషమేమంటే తెలుగుకంటే తమీళ దేవదాసే మరింత విజయవంతమయింది. తెలుగులోమరో యువనటుడితో తీశారుకానీ శివాజీలాంటి నటులున్నా...

Saturday, 15 June 2013

నాన్నల పండుగ

   నాన్నల పండుగధర్మదాత సినిమాలో నాన్నగురించి మనసు కవి ఆత్రేయ ఇలాఅంటారు.      "ముళ్లబాటలో నీవు నడిచావు       పూలతోటలో మమ్ము నడిపావు       ఏ పూట తిన్నావో - ఎన్ని పస్తులున్నావో       పరమాన్నం మాకు దాచి వుంచావు"       పుట్టింది అమ్మకడుపులోనైనా-పాలు      ...

Sunday, 12 May 2013

అమ్మా నీకు వందనం !

       అమ్మ ఎంత తీయనిపదం. మనను ఈ నేల మీదకు       తీసుకురావడానికి అమ్మ పడె బాధను మర్చి పోయి       పెంచుతుంది. తను ఆకలితో వున్నా పిల్లలకు పెట్టి       కానీ అమ్మ ముద్ద ముట్టదు. దెబ్బ తగిలితే అమ్మను       తెలియని వాళ్ళ నోటి నుంచి కూడా వచ్చేమొదటి       మాట "అమ్మా!"...

Sunday, 5 May 2013

 నవ్వటం నిజంగా నవ్వులాటకాదు. మన నవ్వు మనల్ని నవ్వులపాలు చేయకుండా మరొకర్ని నవ్వులపాలు చేయకుండా వున్నప్పుడె ఆ నవ్వుకువిలువ. అందుకే మేము మా హాసంక్లబ్ లో జోకు చెప్పేవాళ్ళకు, ఒక మతాన్నికాని, వర్గాన్నికాని  ఉదహరించకుండా జోకులు చెప్పాలని కోరుతుంటాం.చాలామంది పంజాబీల గురించి జోకులు చెబుతుంటారు. పంజాబీలలోఎంతోమంది మేధావులున్నారు. ఇక అమాయకులు, తెలివి తక్కువవారుఅన్ని రకాలమనుషుల్లోనూ...

Wednesday, 24 April 2013

పుస్తకాలే మంచి నేస్తాలు

              ఈ రోజు ప్రపంచ పుస్తక  ప్రేమికులంతా పుస్తకదినోత్సవాన్నిజరుపుకుంటున్నారు. ఈ సమయంలో మన పుస్తకాల చరిత్రకధలను మరోసారి నెమరు వేసు కుందాం. కొన్ని వేల ఏళ్లనాటినుంచి నాలుగు వేదాలు, ఉపనిషత్తులు, అష్టాదశపురాణాలుఈనాటికీ సజీవంగా వున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే.ముద్రణాసౌకర్యాలు లేని ఆకాలంలో ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటూ ధారణ శక్తి ద్వారా...
  • Blogger news

  • Blogroll

  • About