
ఎన్నాళ్ళకు పద్మశ్రీ అవార్డుకు విలువ వచ్చింది ! అవునండీ పద్మశ్రీ అవార్డుబాపుగారికి వచ్చి ఇన్నాళ్ళకు ఆ బిరుదుకే విలువ పెరిగింది. ఆయనఇంతకాలం అవార్డు కా(రా)వాలని ఆయన ఏనాడు కోరుకోలేదు. కానీఆయన అభిమానులు మాత్రం ప్రతి ఏడాదీ పద్మ అవార్డుల ప్రకటనలో బాపుగారి పేరుంటుందేమోనని ఆతృతగా ఎదురు చూస్తూనే వున్నారు. శ్రీ బాపు 1945 నుంచి తెలుగు, తమిళం, ఇంగ్లీషు...