
మనకు మాటలు నేర్పిన అమ్మే మొదట భాషను నేర్పిన గురువు.అమ్మ ఏ భాష మాట్లాడితే ఆ భాషే పిల్లలకు వస్తుంది. అందుకే మనంపలికే భాషనే (మాటనే) మాతృభాష అని వ్యవహరిస్తున్నాం. ఈ రోజేప్రపంచమంతా తమ మాతృభాషాదినోత్సవ వేడుకలు జరుపుకుంటుంది.ఇటీవలే మన ఘనత వహించిన ప్రభుత్వం తెనుగు మహాసభలనుఅట్ట(కటౌట్లతో) ఏర్పాటుచేశారు. మన ఆంధ్రులకు ఆరంభశూరత్వంఎక్కువనే అపవాదు...