
కామేశ్వరరావు , జోగమ్మ దంపతులకు ఆగస్టు 3, 1913జన్మించారు. సంగీత నేపధ్యంగల వంశమవటం చేత ఆయనకుసంగీతంపై గల ఆసక్తిని గమనించి రాజమండ్రిలో ఆయన 11ఏళ్ళ వయసులో సంగీత గురువు బియస్ లక్ష్మణరావుగారివద్ద చేర్పించారు. యుక్తవయసు వచ్చేనాటికి ప్రఖ్యాత వాయులీనవిద్వాంసులు శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడిగారి వద్ద కొంతకాలం శిష్యరికంచేసి ,కచేరిలలో పాల్గొంటూ సంగీత సాధనతో బాటురాజమండ్రిలో...