
ఈ రోజు ప్రపంచ పుస్తక ప్రేమికులంతా పుస్తకదినోత్సవాన్నిజరుపుకుంటున్నారు. ఈ సమయంలో మన పుస్తకాల చరిత్రకధలను మరోసారి నెమరు వేసు కుందాం. కొన్ని వేల ఏళ్లనాటినుంచి నాలుగు వేదాలు, ఉపనిషత్తులు, అష్టాదశపురాణాలుఈనాటికీ సజీవంగా వున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే.ముద్రణాసౌకర్యాలు లేని ఆకాలంలో ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటూ ధారణ శక్తి ద్వారా...