
అమ్మ ఎంత తీయనిపదం. మనను ఈ నేల మీదకు తీసుకురావడానికి అమ్మ పడె బాధను మర్చి పోయి పెంచుతుంది. తను ఆకలితో వున్నా పిల్లలకు పెట్టి కానీ అమ్మ ముద్ద ముట్టదు. దెబ్బ తగిలితే అమ్మను తెలియని వాళ్ళ నోటి నుంచి కూడా వచ్చేమొదటి మాట "అమ్మా!"...