
1963 జనవరి 26 ! అప్పుడు మాకు ఎంత ఆనందమో!! రిపబ్లిక్ డేఅని కాదండి ! నండూరి రామమోహనరావు, ఆరుద్ర, బాపు-రమణ,రావి కొండలరావు, విఏకె రంగారావు వీరంతా ఒకచోట కలసి "జ్యోతి"ని విజయవాడలో వెలిగించిన మంచి రోజు. అవిష్కరించిందినటసామ్రాట్ అక్కినేని నాగేశవరరావు గారు. ఆనాటి జ్యోతి నవ్వులవెలుగులను నెల నెలా తెలుగు పాఠకులకు మాటల, జోకులు,కార్టూన్లతో "పంచి"Oది !! జ్యోతిలొని జోకులు, బాపు,...