నేను దాదాపూ నలభై ఐదు ఏళ్లక్రితం ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రికలో
వేసిన గుర్రపు పందేల కార్టూన్ ( అప్పుడు నేను బాపట్ల ఎస్బీఐ లో
పని చేస్తున్నాను) పై మితృలు డాక్టర్ జయదేవ్ బాబుగారు
పెద్ద మనసుతో తన అమూల్యమైన అబిప్రాయాన్ని ఇలా తెలియ
జేశారు.
"సురేఖ గారి రేస్ కార్టూన్ NEW YORKER పత్రికలో చోటు చేసు
కోవలసిన గొప్ప కార్టూన్.అది చూసి స్ఫూర్తి చెంది ఈ కార్టూన్ గీశాను"
అంటూ ఓ చక్కని కార్టూన్ గీసారు. శ్రీ జయదేవ్ గారికి కృతజ్ఞతలు
తెలియజేసుకుంటూ ఆనాటి నా కార్టూన్ , అంతకంటే అద్భుతంగా గీసిన
జయదేవ్ గారి ఈనాటి కార్టూన్ మీ ముందు వుంచుతున్నాను.
హహ మొదటి కార్టూన్ (మీరు వేసినది) బలే ఉంది. తోడు నీడగా - టైటిల్ కరక్టుగా సరిపోయింది. రెండోది కూడా మంచి క్రియేటివ్ గా ఉంది. :)
ReplyDelete