RSS
Facebook
Twitter

Sunday, 1 April 2012

శ్రీరామ నామం మధురం మధురం

                      మా  ఇంట్లో  శ్రీరామనవమి  పూజ. ఈ  కళ్యాణం  బొమ్మలు  60  ఏళ్ల నాటివి
 బాపుగారి కళ్యాణరామయ్య
 బాపుగారికి  అత్యంత  ఇష్టమైన  రామయ్య  బొమ్మ.   శ్రీరామచంద్రుడు  సీతమ్మ
                      పాదాలకు  పారాణి  చిత్రిస్తుంటే  రామభక్త  బాపు  గారు  పారాణి పాత్ర  అందిస్తున్నారు!
                      శ్రీ బాపు రమణగార్ల  "రామాయణం"   పుస్తకానికి   అమరిన   అందాల   ముఖచిత్రం
 చెన్నైలో  బాపు  గారి ఇంట్లో  బొమ్మలకొలువు. బాపు నాన్నగారు వేణుగోపాలరావుగారి ఫొటో.


మీకు నాకు అందరికీ బాపుగారి రామయ్య శుభాకాంక్షలు.

1 comment:

  1. మీపై సదా రామకృపావర్షం కురియాలని కోరుకుంటూన్నాను జైశ్రీరాం

    ReplyDelete

  • Blogger news

  • Blogroll

  • About