రావుగారూ ఈ కార్టూన్ సురేఖగారిదేనండి. జయదేవ్ గారు మెచ్చిన సురేఖ గారి కార్టూన్
సురేఖ అదే అప్పారావుగారూ!!
మీరు వేసిన అనేకమైన అద్భుత వ్యంగ చిత్రాల్లో తలమానిమైనది మన జయదేవ్ గారు సహజంగా గుర్తించారు. చాలా బాగున్నది. మన అల్లుడు అమ్మాయి మాటవినాలిట, అదే పని కొడుకు చేస్తే వెధవట!!! ఏమి చోద్యం. సహజమైన మానవ ప్రవృత్తిని సామాన్యమైన మాటలలో చక్కగా చిత్రీకరించారు
On Apr 23 ప్రవీణ్ పిపికే commented on 207: “మన పర అనే తేడా లేకుండా జనం కోసం ఆలోచించే ఇలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న అందికి పాదాభివందనాలు. ”
On Sep 23 Anonymous commented on blog post_18: “23.9. 2018 ఇప్పుడు కూడా బాల సంపుటాలు అందుబాటులో ఉన్నాయావాటిని ఏ విధంగా కొనుగోలు చేయవచ్చో దయచేసి…”
On Sep 13 Vinjamuri Venkata Apparao commented on blog post_6: “సుందరాకాండ బహుసుందరం....మీ రచన అమోఘం... ధన్యులం... మీరు చెప్పినట్లు ప్రతి ఇంటింటా విని పిస్తాను..”
మానవ నైజాన్ని కాచి వడబోసిన వ్యంగ్య చిత్రకారుడు జయదేవ్ గారు. ఆయన కార్టూన్లలో ఆణిముత్యాలను మీరు ఏర్చి కూర్చి అందించడం చాలా ఆనందంగా ఉంది.
ReplyDeleteహి హి హి మంచి జోక్ గుర్తు చేసేరు..
ReplyDeleteరావుగారూ ఈ కార్టూన్ సురేఖగారిదేనండి. జయదేవ్ గారు మెచ్చిన సురేఖ గారి కార్టూన్
ReplyDeleteసురేఖ అదే అప్పారావుగారూ!!