వడ్డాది పాపయ్య గారి చిత్రాలు ఎప్పటికీ ప్రత్యేకమైనవే. ఆ స్థానాన్ని భర్తీ చేయటం చాలా కష్టం. అంతటి ఉన్నతమైన చిత్రకళను అభిమానించని వారెవరు. చాలా మంచి చిత్రాలను చూపించారు. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.
వ పా గా ఎన్నెన్నో వర్ణ చిత్రాలని పాఠకులకి అందించి అలరించిన ఆయన్ని మా ముందు సాక్షత్కరించినందుకు మీకు నెనర్లు.చందమామ యువే కాకుండా.. స్వాతి కూడా ఆయన చిత్రాల వల్లే ఒక్క వెలుగు వెలిగాయంటే అతియోశక్తి కాదు .
చందమామ తెలుగు వారికి ఎంత మేలు చేసిందో , వడ్డది పాపయ్య చిత్రాలు చందమామ కి అంత మేలు చేసాయి. ఒకసారి అపుడెప్పుడో ఈటీవీ లో చూసా ఆయన గురించి చెప్తూ, ఆయనకి ప్రచారం, పేరు అసలా ఇష్టం ఉండదని. ఆయన ఎక్కడా ఇంటర్వ్యూ లు అవి కూడా ఇచ్చేవారు కారని (సరిగ్గా గుర్తులేదు ). ఆయన బొమ్మలు బాలల (నిజానికి ఆబాల గోపాలానికి) ఊహాశక్తిని పెంపొందించడానికి ఎంత తోడ్పడ్డాయో మాటల్లో చెప్పలేం. ముఖ్యంగా చందమామ అనగానే విక్రమార్కుడు, బేతాళుడి బొమ్మలు కళ్ళ ముందు కదులుతాయి నాకు.
On Apr 23 ప్రవీణ్ పిపికే commented on 207: “మన పర అనే తేడా లేకుండా జనం కోసం ఆలోచించే ఇలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న అందికి పాదాభివందనాలు. ”
On Sep 23 Anonymous commented on blog post_18: “23.9. 2018 ఇప్పుడు కూడా బాల సంపుటాలు అందుబాటులో ఉన్నాయావాటిని ఏ విధంగా కొనుగోలు చేయవచ్చో దయచేసి…”
On Sep 13 Vinjamuri Venkata Apparao commented on blog post_6: “సుందరాకాండ బహుసుందరం....మీ రచన అమోఘం... ధన్యులం... మీరు చెప్పినట్లు ప్రతి ఇంటింటా విని పిస్తాను..”
మీరన్నది నిజమే.వపా గా ప్రసిద్ధులైన వడ్డాది పాపయ్య శాస్త్రి గారి చిత్రాలంటే నాకు చాలా ఇష్టం.వాటర్ కలర్స్ తోనే అద్భుతాలు ఆవిష్కరించారాయన
ReplyDeleteవడ్డాది పాపయ్య గారి చిత్రాలు ఎప్పటికీ ప్రత్యేకమైనవే. ఆ స్థానాన్ని భర్తీ చేయటం చాలా కష్టం. అంతటి ఉన్నతమైన చిత్రకళను అభిమానించని వారెవరు. చాలా మంచి చిత్రాలను చూపించారు. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.
ReplyDeleteవ పా గా ఎన్నెన్నో వర్ణ చిత్రాలని పాఠకులకి అందించి అలరించిన ఆయన్ని మా ముందు సాక్షత్కరించినందుకు మీకు నెనర్లు.చందమామ యువే కాకుండా.. స్వాతి కూడా ఆయన చిత్రాల వల్లే ఒక్క వెలుగు వెలిగాయంటే అతియోశక్తి కాదు .
ReplyDeleteచందమామ తెలుగు వారికి ఎంత మేలు చేసిందో , వడ్డది పాపయ్య చిత్రాలు చందమామ కి అంత మేలు చేసాయి.
ReplyDeleteఒకసారి అపుడెప్పుడో ఈటీవీ లో చూసా ఆయన గురించి చెప్తూ, ఆయనకి ప్రచారం, పేరు అసలా ఇష్టం ఉండదని. ఆయన ఎక్కడా ఇంటర్వ్యూ లు అవి కూడా ఇచ్చేవారు కారని (సరిగ్గా గుర్తులేదు ). ఆయన బొమ్మలు బాలల (నిజానికి ఆబాల గోపాలానికి) ఊహాశక్తిని పెంపొందించడానికి ఎంత తోడ్పడ్డాయో మాటల్లో చెప్పలేం. ముఖ్యంగా చందమామ అనగానే విక్రమార్కుడు, బేతాళుడి బొమ్మలు కళ్ళ ముందు కదులుతాయి నాకు.