
సాహిత్యం అర్ణవమైతే... ఆరుద్ర మధించలేని లోతుల్లేవు... సాహిత్యం అంబరమైతే..... ఆరుద్ర విహరించని ఎత్తుల్లేవు.. జ్యోతి బుక్స్ వారు ప్రచురించిన ఆరుద్రగారి "కూనలమ్మ పదాలు" పుస్తకం(1964) అట్టవెనుక ఆయన గురించివ్రాసిన ఈ ఆణిముత్యాలు అక్షర సత్యాలు. అంతు చూసేవరకు...