బాపుగారి కార్టూన్లతో బాటు గీసిన దేముళ్ళు ఇంత అందంగా వుంటారా
అనుకుటేట్టు, ఆయన సృష్టించిన అందమైన బొ(అ)మ్మాయిలు,(వాళ్ళనే
" బామ్మ" లు అని ముద్దుగా పిలుస్తారు) చూసి ముగ్ధులవని వారు
వుండరు కదా !. శ్రీ బాపు ప్రముఖుల "ముఖ" చిత్రాలు వాళ్ళ ఫొటోల
కంటే అందంగా గీశారు. వాటిల్లో కొన్నిటిని మీ ముందు చుంచుతున్నా.
శ్రీ నండూరి రామమోహనరావుశ్రీ రాచకొండ విశ్వనాధ శాస్త్రి (రావి)
శ్రీ బాపుగారికి కృతజ్ఞతలతో
wow... mi blog chala chala bagundi andi..
ReplyDelete