రేఖాచిత్రం
గీతలతో అందమైన రాతలు
Tuesday, 15 December 2009
బొమ్మాయిల సృష్టికర్త బాపు పుట్టినరోజు
Posted by Unknown on Tuesday, December 15, 2009 with
3 comments
1933 డిసెంబరు 15న నర్సాపురంలో సత్తిరాజు లక్ష్మీ నారాయణ అనే అబ్బాయి పుట్టినప్పుడు బాపులా మారి అందమైన బొమ్మాయిల సృస్టికర్త అవుతాడనీ, తెలుగు భాష రాత,గీత రెండూ మారిపోతాయని, తెలుగుజాతి ఖండాంతరాలలో వెలిగిపోయే సినిమాలు తయారవుతాయని ఎవరూ ఊహించివుండరు! ఈ నాడు బాపు అందాల అక్షరాలు కంప్యూటర్ ఫాంట్లుగా రూపుదిద్దుకున్నాయంటేను,రష్యాలో రాదుగా ప్రచురుణ సంస్ధ "అందాల అఆలు" తెలుగుపుస్తకం ముద్రించారంటేను ఆనంద,ఆశ్చ్రర్యరాలతో పొంగి పోని తెలుగువాడుంటాడా?!ఆయన బికాం అవగానే ఎల్ యల్బీ చేసాక ఆయన కామ్ గా లాయర్ అయుంటే తెలుగుజాతి ఓ మంచి చిత్రకారున్ని,చిత్ర దర్శకున్నీ పోగొట్టుకొని వుండేది.
బాపు తొలిబొమ్మ రేడియో అన్నయ్య "బాల" పత్రికలో1945 అచ్చయింది.ఆయన చిన్ననాటి,ఈనాటి మితృడు
ముళ్ళపూడి తొలి రచన కూడా "బాల"లోనే అచ్చయింది. ప్రచారాలకు,పొగడ్తలకు ఆమడ దూరం వుండే
శ్రీ
బాపు వాల్టర్ ధాంప్సన్,ఎఫ్.డీ.స్టూవర్ట్,ఎఫిషెంట్ పబ్లిసిటీస్ లలో ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసి ప్రఛారాలకే ప్రచారం తెచ్చారు! ఆయన కార్టూన్లు చూసి ఎంతోమంది కార్టూనిస్టులుగా నాలా చాలా మంది ఆయన
ఏకలవ్య
శిష్యులైనారు.కొంత కాలం బాపు "రేఖ"పేరుతో కధలకు బొమ్మలు వెసేవారు.ఆ పేరు చూసే నేను "రేఖ" అనే పేరుకు "సు" అక్షరం చేర్చి "సురేఖ" గా కార్టూన్లు వేయడం మొదలెట్టా!
కీ"శే" ఎమ్వీయల్ బాపు గురించి ఇలా అన్నారు" కొండంత పెరిగి, గరికపరకలా తల వంచడం చాలా కస్టం.కానీ అంత విజ్ఞానంతో అనంతంగా పెరిగినా నిత్య విధ్యార్ధిలా వినయంతో తలవంచి జీవించడం అతనికి ఇష్టం". ఈ పుట్టిన రోజు శుభ సమయాన శ్రీ బాపు గారికి మన మితృలందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ,
బాపూ బొమ్మలంటే నాకెంతో కసి!
ఆ బొమ్మల్ని చూసి
చూడగానే చింపేస్తా!!
ఆ పై అంటించేస్తా!!
కలకాలం నా ఆల్బ మ్స్ లో దాచేస్తా!!!!
సురేఖ*
Email This
BlogThis!
Share to X
Share to Facebook
Categories:
కబుర్లు
,
జ్ఞాపకాలు
Newer Post
Older Post
Home
3 comments:
చిలమకూరు విజయమోహన్
15 December 2009 at 06:15
బాపుగారికి జన్మదిన శుభాకాంక్షలు.
Reply
Delete
Replies
Reply
వేణూ శ్రీకాంత్
15 December 2009 at 06:55
బాపు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
Reply
Delete
Replies
Reply
Shiva Bandaru
15 December 2009 at 12:18
బాపుగారికి జన్మదిన శుభాకాంక్షలు.
Reply
Delete
Replies
Reply
Add comment
Load more...
Subscribe to:
Post Comments (Atom)
Popular
Tags
Archives
అతిధులు
స్వగతం
Unknown
View my complete profile
విభాగాలు
అనుభూతులు
అవి ఇవి
కబుర్లు
చందమామ కధలు
జ్ఞాపకాలు
ప్రకృతి
బాపూ రమణీయం
మిత్రులు
సురేఖ కార్టూన్స్
పాత టపాలు
►
2013
(18)
►
August
(2)
►
July
(3)
►
June
(3)
►
May
(2)
►
April
(2)
►
March
(3)
►
February
(1)
►
January
(2)
►
2012
(59)
►
December
(7)
►
November
(1)
►
October
(2)
►
September
(5)
►
August
(2)
►
July
(5)
►
June
(7)
►
April
(6)
►
March
(13)
►
February
(4)
►
January
(7)
►
2011
(170)
►
December
(5)
►
November
(10)
►
October
(13)
►
September
(13)
►
August
(14)
►
July
(15)
►
June
(9)
►
May
(11)
►
April
(19)
►
March
(20)
►
February
(20)
►
January
(21)
►
2010
(237)
►
December
(22)
►
November
(18)
►
October
(31)
►
September
(26)
►
August
(25)
►
July
(16)
►
June
(8)
►
May
(16)
►
April
(31)
►
March
(24)
►
February
(8)
►
January
(12)
▼
2009
(35)
▼
December
(8)
సరాగమాల వి.ఏ.కె.రంగారావు గారు
నేను చదివిన కొత్త (పాత) పుస్తకం
గోదావరమ్మ పాపి(డి) కొండలు
ఫొటో కార్టూన్లు
బొమ్మాయిల సృష్టికర్త బాపు పుట్టినరోజు
అమర గానసరస్వతి ఎం.ఎస్.సుబ్బులక్ష్మి
రూపాయలు - రూపాంతరాలు
హాసం కబుర్లు
►
November
(14)
►
October
(12)
►
September
(1)
కొత్త వ్యాఖ్యలు
On Apr 23
ప్రవీణ్ పిపికే
commented on
207
:
“మన పర అనే తేడా లేకుండా జనం కోసం ఆలోచించే ఇలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న అందికి పాదాభివందనాలు. ”
On Sep 23
Anonymous
commented on
blog post_18
:
“23.9. 2018 ఇప్పుడు కూడా బాల సంపుటాలు అందుబాటులో ఉన్నాయావాటిని ఏ విధంగా కొనుగోలు చేయవచ్చో దయచేసి…”
On Sep 13
Vinjamuri Venkata Apparao
commented on
blog post_6
:
“సుందరాకాండ బహుసుందరం....మీ రచన అమోఘం... ధన్యులం... మీరు చెప్పినట్లు ప్రతి ఇంటింటా విని పిస్తాను..”
On Apr 09
AppaRao Venkata Vinjamuri
commented on
blog post_23
:
“బాగున్నాయి....”
On Oct 30
Ajay Kumar
commented on
blog post
:
“hammo vaaram rojulu cable lekapote sehwag batting inkemanna undaa?totalgaa post adubutamgaa…”
కోటిరూపాయల బాపు బొమ్మల మ్యూజియం ఎక్కడ ?!
స్టేట్ గ్యాలరీ, మాదాపూర్ లో జూన్ 4, 5 ,6 తేదీల్లో బాపుగారి ఒరిజినల్ బొమ్మలతో బొమ్మలకొలువు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల ...
టీవీ వె(క)తలు
నాడు వారం వారం వారపత్రికల్లో సీరియల్ కధలు ఆరుద్ర గళ్ళనుడికట్లు,కవితలు మరి నేడేరీ మరో వారం కోసం ఎదురు చూసే పఠితలు ? ...
సుందరాకాండ బహుసుందరం
వాల్మీకి రామాయణంలో సుందరాకాండకు ఎంతో ప్రాముఖ్యముంది. సుందరాకాండ పారాయణం శుభప్రదమని పెద్దలు చెబుతారు. ఇందులో ప్రతి ఘట్టం సుందరమే !రామాయాణం ...
నేడు ప్రాసానంద మహర్షి ఆరుద్ర జయంతి
ప్రాసానంద మహర్షి ఆరుద్ర ఆంధ్రుల అభిమాన రచయిత ఆరుద్ర ! ఆయన కూనలమ్మపదాలు అభిమానులపై వేశాయి చెరగని ముద్ర ...
ప్రముఖుల (ప్రేమ) లేఖలు
ఆ మైల్ పోయి ఈనాడు ఈ మైల్ వచ్చాక పోస్ట్ మ్యాన్ కోసం ఎదురు చూపులే పోయాయి. ఐనా ఇంకా కొందరైనా ఉత్తరాలు వ్రాస్తూనే ఉన్...
బహుముఖప్రజ్ఞాశాలి భానుమతీరామకృష్ణ
తెలుగు తారలలో చిరంజీవి శ్రిమతి పాలువాయి భానుమతీ రామకృష్ణ. మొట్టమొదటి సారిగా వెం...
జంధ్యాల సినిమా మాటలు-నవ్వుల ముత్యాల మూటలు !!
"నవ్వించడం ఒక యోగం నవ్వడం...
నిద్ర పోరా తమ్ముడా!
రాత్రవగానే మనం నిద్ర పోతాం. కొందరికి నిద్ర పట్టదు.ఆ లోచనలు ఎక్కువైనా, ...
వడ్దాది పాపయ్య రంగుల చిత్రాల హరివిల్లు
శ్రీ వడ్డాది పాపయ్య 19వ వర్ధంతి నేడు. వపాగా ప్రఖ్యాతి పొందిన శ్రీ వడ్డాది పాపయ్య అలనాటి" బాల" పిల్లల పత్రికలో ...
శ్రీ యమ్మెస్.రామారావు-మొదటి సినీనేపధ్యగాయకుడు !
హనుమాన్ చాలిసా, శ్రీ రామకధాగానం విన్న వారికి శ్రీ ఎమ్మెస్ రామారావుగారి మధుర స్వరం కలకాలం వినిపిస్తూనే వుంటుంది....
Powered by
Blogger
.
మెచ్చిన మహాత్ములు
పంచాంగం
తెలుగు వెలుగులు
ప్రస్తుత వీక్షకులు
Feedjit Live Blog Stats
Blog Archive
►
2013
(18)
►
August
(2)
►
July
(3)
►
June
(3)
►
May
(2)
►
April
(2)
►
March
(3)
►
February
(1)
►
January
(2)
►
2012
(59)
►
December
(7)
►
November
(1)
►
October
(2)
►
September
(5)
►
August
(2)
►
July
(5)
►
June
(7)
►
April
(6)
►
March
(13)
►
February
(4)
►
January
(7)
►
2011
(170)
►
December
(5)
►
November
(10)
►
October
(13)
►
September
(13)
►
August
(14)
►
July
(15)
►
June
(9)
►
May
(11)
►
April
(19)
►
March
(20)
►
February
(20)
►
January
(21)
►
2010
(237)
►
December
(22)
►
November
(18)
►
October
(31)
►
September
(26)
►
August
(25)
►
July
(16)
►
June
(8)
►
May
(16)
►
April
(31)
►
March
(24)
►
February
(8)
►
January
(12)
▼
2009
(35)
▼
December
(8)
సరాగమాల వి.ఏ.కె.రంగారావు గారు
నేను చదివిన కొత్త (పాత) పుస్తకం
గోదావరమ్మ పాపి(డి) కొండలు
ఫొటో కార్టూన్లు
బొమ్మాయిల సృష్టికర్త బాపు పుట్టినరోజు
అమర గానసరస్వతి ఎం.ఎస్.సుబ్బులక్ష్మి
రూపాయలు - రూపాంతరాలు
హాసం కబుర్లు
►
November
(14)
►
October
(12)
►
September
(1)
Blogger templates
బాపుగారికి జన్మదిన శుభాకాంక్షలు.
ReplyDeleteబాపు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
ReplyDeleteబాపుగారికి జన్మదిన శుభాకాంక్షలు.
ReplyDelete