మీ ఆర్టికల్ చాలా బాగుంది." పాపిడి కొండలను " " వాడుకలొ పాపి కొండలు " అంటారని చక్కగా తెలియ జేసారు. ఆంధ్రా లోనె పుట్టినా అక్కడి అందాలు చూడ లేక పోవడం బాధగా ఉంది. మీ ఆర్టికల్ చదివాక కొంత ఆనందం కలిగింది.ధన్య వాదములు.
On Apr 23 ప్రవీణ్ పిపికే commented on 207: “మన పర అనే తేడా లేకుండా జనం కోసం ఆలోచించే ఇలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న అందికి పాదాభివందనాలు. ”
On Sep 23 Anonymous commented on blog post_18: “23.9. 2018 ఇప్పుడు కూడా బాల సంపుటాలు అందుబాటులో ఉన్నాయావాటిని ఏ విధంగా కొనుగోలు చేయవచ్చో దయచేసి…”
On Sep 13 Vinjamuri Venkata Apparao commented on blog post_6: “సుందరాకాండ బహుసుందరం....మీ రచన అమోఘం... ధన్యులం... మీరు చెప్పినట్లు ప్రతి ఇంటింటా విని పిస్తాను..”
yes it is a nice and pleasent tourist spot.
ReplyDeletei too went long back and made a post.
http://sahitheeyanam.blogspot.com/2009/05/blog-post_10.html
అవునండి. పాపికొండల అందాలు చాలా బాగుంటాయి. ప్రయాణం గురించి బాగా వివరించారు.
ReplyDeleteమీ ఆర్టికల్ చాలా బాగుంది." పాపిడి కొండలను " " వాడుకలొ పాపి కొండలు " అంటారని చక్కగా తెలియ జేసారు. ఆంధ్రా లోనె పుట్టినా అక్కడి అందాలు చూడ లేక పోవడం బాధగా ఉంది. మీ ఆర్టికల్ చదివాక కొంత ఆనందం కలిగింది.ధన్య వాదములు.
ReplyDeleteచాలా బాగా చెప్పారు. మా లాంటి వాళ్ళం ఎప్పుడైనా ఈ అందాలను వీక్షించాలంటే, ప్రస్తుతం ఉన్న అవకాశాలను, టూర్ కోసం ఎవరిని సంప్రదించాలో తెలుపగలరు.
ReplyDeleteమీరు రాజమండ్రి నుంచి విహారానికి వెళ్ళవచ్చు. టూరిస్ట్ శాఖను గాని, హోటెల్ ఆనంద్ రిజెన్సీ, జాంపెట్, రాజమండ్రి వారిని గాని సంప్రదించవచ్చు
ReplyDelete