Posted by Unknown on Sunday, October 18, 2009 with 1 comment
గోదావరి మాత ఒడిలొ పాపికొండలు.
గోదావరి అందాలు పాపికొండలులో చూద్దాం రండి.రాజమండ్రి నుండి పదకొండు గంటల లాంచీ ప్రయాణం గోదావరి అందాలు చూస్తూ పకృతి ఆస్వాదిస్తూ మనసు పులకిస్తు వుంటె సమయం పదినిముషాలలోనే గడిచిపోయిన అనుభూతి కలుగుతుంది.
మేము భద్రాచలం, కూనవరం నుంచి పాపికొండలు వెళ్ళాం. ఆ అనుభూతి నేనెప్పుడు మరచిపోలేను. ఫొటోలు చాలా బాగున్నాయి. దీపావళి శుభాకాంక్షలు.
ReplyDelete