RSS
Facebook
Twitter

Monday, 19 October 2009

చోద్యం కాకపొతే ...



























మా అళ్ళుల్లు మా అమ్మాయి ల మాటలు చక్కగా వింటారు! మా వెధవే వాళ్ళావిడ ఎంత చెబితే అంత!!


కార్టూనిస్ట్ శ్ర్ జయదేవ్ గారు మెచ్చిన నా కార్టూన్.

3 comments:

  1. మానవ నైజాన్ని కాచి వడబోసిన వ్యంగ్య చిత్రకారుడు జయదేవ్ గారు. ఆయన కార్టూన్లలో ఆణిముత్యాలను మీరు ఏర్చి కూర్చి అందించడం చాలా ఆనందంగా ఉంది.

    ReplyDelete
  2. హి హి హి మంచి జోక్ గుర్తు చేసేరు..

    ReplyDelete
  3. రావుగారూ ఈ కార్టూన్ సురేఖగారిదేనండి. జయదేవ్ గారు మెచ్చిన సురేఖ గారి కార్టూన్

    సురేఖ అదే అప్పారావుగారూ!!

    మీరు వేసిన అనేకమైన అద్భుత వ్యంగ చిత్రాల్లో తలమానిమైనది మన జయదేవ్ గారు సహజంగా గుర్తించారు. చాలా బాగున్నది. మన అల్లుడు అమ్మాయి మాటవినాలిట, అదే పని కొడుకు చేస్తే వెధవట!!! ఏమి చోద్యం. సహజమైన మానవ ప్రవృత్తిని సామాన్యమైన మాటలలో చక్కగా చిత్రీకరించారు

    ReplyDelete

  • Blogger news

  • Blogroll

  • About