RSS
Facebook
Twitter

Tuesday, 16 March 2010








వ్యంగ చిత్ర మారార్ఠీ మాంత్రికుడు శ్రీ యస్.ఫడ్నీస్
మహరాషట్రకు చెందిన ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీ యస్.ఫడ్నీస్ గీసిన వ్యంగ చిత్రాలు
చూసి ఆనందించాలంటే మనకు మరార్ఠీ భాష రానవసరం లేదు. ఆయన బొమ్మల్ని
ఏ దేశం వాళ్ళాయినా ఏ భాష మాట్లాడే వారైనా చూసి నవ్వకుండా ఉండలేరు!
ఏ మంటే ఆయన బొమ్మలన్నీ మూకీలే ! అంటే బొమ్మల్ని చూడగానే అందులోని
వ్యంగ్యం అర్ధమైపోతుంది. ప్రముఖ సినీ దర్శకులు శ్రీ సింగీతం శ్రినివాసరావు గారు
ఇలాటి కార్టూన్ చిత్రాల పుస్తకన్నీ చూసి, మాటల్లేకుండా సినిమా ఎందుకు తీయ
కోడదనే ఆలోచన వచ్చి"పుష్పక విమానం" సినిమా తీశారట. నిజానికి వ్యంగ్య
చిత్రలంటె ఇలానే ఉండాలని మీరు ఫడ్నీస్ బొమ్మలు చూశాక తప్పక అనుకుంటారు !!

3 comments:

  1. Excellent Surekha garoo. Cartoons are great. Good opportunity guffaw on Ugadi day.

    ReplyDelete
  2. wow, excellent !
    thanks for posting some of his cartoons...too good !

    ReplyDelete
  3. నిజ్జంగా టూటటూగుడ్ అండి।
    నాకు ఆర్కె లక్ష్మణ్ అస్సలు నచ్చవు। అంతా హైపు అనిపిస్తుంది। శ్రీధర్ గారివి ఇంకా చాలా బాగుంటాయి।

    ఈ ఫడ్నిస్ గారివైతే ఇక చెప్పనక్కఱలేదు।

    ReplyDelete

  • Blogger news

  • Blogroll

  • About