నవ్వుల పూలంగి మన రేలంగి
నవ్వుల రేడు మన రేలంగోడు
తెలుగు సినిమా నవ్వుల రాజ్యాన్ని యేలాడు !
ఆయన వేసిన ప్రతి మాట ప్రతి అడుగూ నవ్వుల పూలంగే !!
ఈనాటికీ తెలుగు మనసులకు మరపురాని ఫీలింగే !!
* * * * * * *
రేలంగి మరణంతో తెలుగు సినిమాకు ఏ నాడో నూరేళ్ళూ
నిండాయి. ఈరోజు ఆ మహానటుడి శతజయంతి.
చొక్కాలు చింపు కోవడం, వెనక నుంచి తన్నించుకోవడం
బూతు మాటలు హాస్యం గా చెలామన వుతున్న ఈ
రోజుల్లో రేలంగి పండించిన హాస్యాన్ని తలచుకొని మళ్ళీ
మళ్ళీ నవ్వుకుంటూ వినోదాల విందులు చేసుకుందాం.
ఆయన మంచి మనసుగురించి శ్రీ రావి కొండల రావు
ఇలా వ్రాశారు.
* * * * * * * *
షూటింగ్ అయ్యాక తన కారులో వెలుతూ, " వెనక సీటు
ఖాళీ మాంబళం, మాంబళం ... " అని బస్సు కండక్టర్ లా
అరుస్తూ అసిస్టెంట్ డైరెక్టర్లని, చిన్న వేషాలు వేసే నటులను
ఎక్కించుకొని తీసుకొని వేళ్ళేవారు.
తెలుగు హృదయాల్లో రేలంగి చిరంజీవి !!
నిజంగా తెలుగు హాస్యానికి రారాజు రేలంగి...మీరు చేసిన "పూలంగి" పదప్రయోగం బావుంది. రేలంగి నటించక్కర్లేదు, ఆయన్ని చూస్తేనే నవ్వు వచ్చేస్తుంది. ఈరోజు ఆయన గురించి తలుచుకుంటేనే పరవశంగా ఉంది.
ReplyDeleteరేలంగి గారు పాడిన ఒక అద్భుతమైన పాట మీ అందరి కోసం
http://www.youtube.com/watch?v=fKvD-QC0CLs
adbhuthamaina haasyaniki aadyudu relangi aite vekili haasyaniki aadyudu alluramalingiah.chirangeeviki mama ane alluki antha promukhyam itchi relangini talachukokapothe chala badha anipistundi.
ReplyDeleteyou can write some thing more about relangis pictures, personal life or the benifit of comedy lovers.
ReplyDeleteసుబ్బారావుగారు ధన్యవాదాలు. మీ పేరు చూడగానే నాకు చాల సంతోషం కలిగింది . ఏ మంటే మా నాన్నగారి పేరు M.V.SubbaRao
ReplyDeleteఅలానే వైజగ్ లోని మా కజిన్ పేరు కూడా M.V.SubbaRao. ఈసారి శ్రీ రేలంగి వెంకట్రామయ్య గారి గురించిన విశేషాలు తప్పక వ్రాస్తాను.
ఉగాది శుభాకాంక్షలతో