RSS
Facebook
Twitter

Saturday, 21 August 2010

రికార్డులకు మళ్ళీ మంచి రోజులొస్తున్నాయ్

గత వారం ముంబాయి నుంచి మా అబ్బాయి "ఫోను చేసి
నాన్నారూ, మీకో శుభవార్త !. మీరు ఇష్టపడే యల్పీ రికార్డులు
మళ్ళీ వస్తున్నాయని టైమ్స్ ఆఫ్ ఇండియా లో ఆర్టికల్ పడింది.
కోరియర్లో ఈ రోజే "ఆ పేపర్ పంపుతున్నాను" అని చెప్పాడు. నిజంగా
నాకది శుభవార్తే !. ఎందుకో గాని యల్పీ రికార్డులు స్టీరియో
ప్లేయర్ మీద వింటున్న తృప్తి నాకు మ్యూజిక్ సిస్టమ్ పై సీడీల్లో
విన్నప్పుడు కలగనే కలగదు. చక్కగా నల్లగా మెరిసిపోతూ ,
రంగు రంగుల స్లీవులతొ , గాయకుల గురించి, వాయిద్య కారుల
గురించి వాటి పై వివరంగా వ్రాసిన ఆ రికార్డుల అందమే అందం.
టైమ్స్ ఆఫ్ ఇండియాలో వ్రాసిన కొన్ని విశేషాలను యధాతధంగా
సంక్షిప్తం గా ఇస్తున్నాను.
The LP is back in the stores.so bring out the turn
table and play it again.

Back in the 1970s, upper middle-class drawingrooms
in India were considered incomplete without a record
player and a cache of albums to its side.That was a
timesongs could'n't be downloaded by pushing a button
in a retail store or on a computer keyboard.Albums
were like friends for every occation.There was no greater
joy than placing an LP gently on the turntable, watching
the needle settle in the groove and letting the sound of
music take over.

From last October, EMI Music India has released more
than 125 titles at retail outlets in Chennai, Bangalore,
Kochi, Hyderabad,Mumbai and Gurgaon .The new old
LPs start at Rs.695/- Pink Floyd's "Dark side of The Moon"
comes with posters and stickers, which are not available
with the CD format.
Yet hope floats on the "hardware" front too with retail stores
planning to sell turntables soon. "We have ordered turntables
from Austria.The shipment to arrive mid August. Infact we
have already booked 10 orders in Bangalore" says Shinde.
They will cost anywhere between Rs.19,500 and Rs..99,000/-
-----From SUNDAY TIMES OF INDIA, BOMBAY
August 8, 2010.
అమెరికన్ గాయకుడు జాన్ హిగిన్స్ పాడిన దక్షిణ భారత క్లాసికల్ పాటల
LP రికార్డు మన మితృలు ఎవరి దగ్గరైనా వుంటే తెలియజేస్తారా !

2 comments:

  1. Good News Surekha garoo. But, are you getting stylus and catrdige for the Record Players?? I doubt.

    The revival of LPs in USA is only as a "Variety" and not as mainline sale. There shall be Collectors for any old things and there in USA such "Collectors" are more in number for LP records and hence, some enterprising firm found market for their new release, which is hyped up by their media.

    I am quite skeptical about LPs appearing in India again. The last LP in Telugu (if I am not wrong) is from the Movie "BOBBILI RAJA".

    ReplyDelete
  2. మీకు తెలిసిందో లేదో కాని, ప్రపంచం మొత్తం డిజిటల్ కి మారిపోతున్న తరుణం కదా ఎల్పీలు కూడా డిజిటల్ లోకి మారాయి. ఐట్యూన్స్ కొన్ని ఆల్బమ్ లని డిజిటల్ ఎల్పీలుగా అమ్ముడం మొదలుపెట్టి దాదాపు సంవత్సరం అయ్యింది కాని ఎక్కువ ఆల్బమ్ లు లేవు ప్రస్థుతానికి కాని కొద్ది రోజుల్లో అందరు డిజిటల్ ఎల్పీలు కూడా విడుదల చేస్తారనుకుంటా.

    ReplyDelete

  • Blogger news

  • Blogroll

  • About