జయహో శ్రీరామ్
సోనీ టీవీ లో మన తెలుగు తేజం శ్రీ రామ్ అద్భుతంగా
పాడుతూ అందరి ప్రశంశలు పొదుతున్నాడు. ఇండియన్
ఐడల్ గా అతను ఎన్నికయేటట్లు చూడవలసిన భాధ్యత
మన తెలుగు వాళ్ళమైన మన అందరిపై ఉంది. ఈ రోజు
రాత్రి 9.00 గంటలనుండి రేపు ఉదయం 8.00 గంటల
లోపు SREERAM అని గాప్ ఇచ్చి 52525 నంబరుకు
SMS చేయండి. SONY TV లో శ్రీరామ్ పాటను వినని
వారుంటె తెలుగు న్యూస్ చానల్ STUDIO N లో చూడండి.
0 comments:
Post a Comment